Sunday, March 17, 2019

గులాబీ సీజ‌న‌ల్ ఆఫ‌ర్..! క్లియ‌రెన్స్ సేల్ దిశ‌గా తెలంగాణ కాంగ్రెస్...!!

తెలంగాణ‌లో తెలుగుదేశం క‌థ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. ఇక మిగిలిన మ‌రో రాజ‌కీయ పార్టీ కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా దాదాపు అదే బాట‌లో ప‌య‌నిస్తోంది. వ‌న‌మా, సుధీర్‌రెడ్డి, జ‌గ్గారెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా కారు ఎక్కేందుకు సిద్ధ‌ప‌డ్డారు. ఇన్నేళ్లు, హ‌స్తం గూటిలో ప‌ద‌వులు అనుభ‌వించి కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల చెల్లెమ్మ లా పేరుతెచ్చుకున్న స‌బితా ఇంద్రారెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HI8hWG

0 comments:

Post a Comment