న్యూఢిల్లీ: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై కేంద్రం స్పందించింది. కరోనావైరస్ ప్రభావం స్థానిక వ్యాప్తి(లోకల్ స్టేజ్)లోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్(సమూహ వ్యాప్తి)కి చేరుకోలేదని కేంద్ర ఆరోగ్యశఆఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్టేజ్‌కి చేరితే కేంద్ర ఆరోగ్యశాఖ ఆ విషయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39twSsL
Monday, March 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment