Monday, March 30, 2020

కేరళ సీఎంకు షాక్ : ఆ నిర్ణయం సరికాదన్న ఐఎంఏ.. ఉపసంహరించుకుంటారా?

లాక్ డౌన్ కారణంగా కల్లు,మద్యం దుకాణాలు ఒక్కసారిగా మూతపడటంతో మద్యం ప్రియులు,తాగుబోతులు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. అలవాటైన ప్రాణాలు.. పూటకు చుక్క వేస్తే గానీ స్థిమితంగా ఉండలేనివారు.. మద్యం లేక జుట్టు పీక్కుంటున్నారు. అంతేనా.. రోడ్ల మీద పడి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా వైన్ షాపులకే కన్నం వేసే పనులు కూడా చేస్తున్నారు. మరికొందరైతే సైకోలుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dHk59x

0 comments:

Post a Comment