Tuesday, March 31, 2020

లాక్‌డౌన్: మందుబాబులకు గుడ్‌న్యూస్.. అంటూ అతిగా ఫేకిన సన్నీ.. ఎలా దొరికిపోయాడంటే..

ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి కావడంతో మద్యం అమ్మకాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వచ్చాయి. కానీ కరోనా విలయం కారణంగా సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించడంతో గల్లీలో కల్లు దుకాణాల నుంచి స్టార్ హోటల్లోబార్ల దాకా అన్నీ మూతపడ్డాయి. బ్లాక్ దందాపైనా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో మద్యం ప్రియులు మిన్నకుండిపోయినా.. తాగుబోతులు మాత్రం అల్లాడిపోతున్నారు. మద్యానికి బానిసైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39zesa7

0 comments:

Post a Comment