Friday, March 15, 2019

బీజేపీ మీద బళ్లారి శ్రీరాములు అసంతృప్తి , గాలి బ్రదర్స్ కు చెక్: ఎంపీ సీటు: వార్నింగ్, అప్పకు షాక్ !

బళ్లారి: 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా రెండు రోజుల్లో ప్రకటిస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప స్వయంగా ప్రకటించారు. అయితే ఆ జాబీతాలో మాత్రం బళ్లారి లోక్ సభ అభ్యర్థి పేరు ఉండదని బీఎస్ యడ్యూరప్ప చెప్పడంతో బీజేపీ నాయకులు షాక్ కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W1ttLy

Related Posts:

0 comments:

Post a Comment