Sunday, March 14, 2021

పశ్చిమ బెంగాల్ వార్ .. టీఎంసీ ఉపాధ్యక్షుడిగా యశ్వంత్ సిన్హాకు చోటు , వర్కింగ్ కమిటీలోనూ స్థానం

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి , కేంద్ర మాజీ మంత్రి గా, బిజెపిలో సీనియర్ నాయకుడిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రెండు రోజులలోనే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనకు కీలక పదవి కట్టబెట్టారు. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OoYpqY

Related Posts:

0 comments:

Post a Comment