Sunday, March 14, 2021

ఆ ఒక్కటి తప్ప బీజేపీకి భంగపాటు -కొత్త దిశలోకి దేశం -ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలివే: పవార్ జోస్యం

ప్రస్తుతం జరుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటి మినహా బీజేపీకి భంగపాటు తప్పదని, ఇతర రాజకీయ పార్టీలు బలం పుంజుకునే అలాంటి ధోరణి దేశానికి కొత్త దిశను ఇస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. పుణె జిల్లాలోని బారమతిలో పర్యటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదు రాష్ట్రాల ఫలితాలపై జోస్యం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lfaoDn

Related Posts:

0 comments:

Post a Comment