Wednesday, January 1, 2020

అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్: భయం లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు

హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస పార్టీనేనని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు తిరిగి పార్టీలోకి రావాలని ఆయన కోరారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ.. కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. తప్పుకుంటున్నా..! : కొత్త సంవత్సర వేళ ఉత్తమ్ సంచలన నిర్ణయం!!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2F8ofqM

Related Posts:

0 comments:

Post a Comment