Wednesday, January 1, 2020

ప్రజావేదిక కూల్చేస్తే మాకేందుకులే అనుకొన్నారు.. మీదాకా వస్తే గానీ, మందడం రైతులతో చంద్రబాబు

వైసీపీకి అధికారం కట్టబెట్టి ప్రజలు నెత్తిమీద అగ్నిగుండం పెట్టుకున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ హయాంలో పోలీసులు కూడా చట్టాన్ని అతిక్రమిస్తున్నారని పేర్కొన్నారు. తప్పు చేస్తే కేసు పెట్టాలే తప్ప.. ప్రభుత్వ అనుకూలంగా పనిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాజధాని తరలింపు నేపథ్యంలో రైతులు ఆందోళనకు గురై.. నిరసన చేపడుతుంటే పెయిట్ ఆర్టిస్టులు అని ఓ టీవీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QBwoJD

0 comments:

Post a Comment