Wednesday, January 1, 2020

రాజు గారి గది 602.. ‘మంత్రాలయ’లో మిస్టరీ.. మంత్రులకు హడల్

ఆ భవంతి పేరు మంత్రాలయ.. మహారాష్ట్ర సెక్రటేరియట్. దాని ఆరో అంతస్తులో అతి కీలకమైన ‘పవర్ సెంటర్' ఉంది.. అంటే ముఖ్యమంత్రి కార్యాలయమన్నమాట. కానీ దాని ఎదురుగా ఉండే 602 గదంటే మాత్రం అందరికీ హడల్. ‘రాజుగారి గది' సిరీస్ ను తలపించేలా 602 ఛాంబర్ పై ఎన్నెన్నో మిస్టరీ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొన్ననే డిప్యూటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QfklTy

Related Posts:

0 comments:

Post a Comment