Sunday, March 10, 2019

వదళ బొమ్మాళీ .. కన్నంలో దాక్కున్నా పట్టేస్తాం .. ఫ్రాడ్ చేసిన సొమ్ము కక్కాల్సిందే

లండన్ : లండన్ వీధుల్లో దర్జాగా తిరుగుతున్న నీరవ్ మోదీని వెలుగులోకి తీసుకొచ్చింది అక్కడి మీడియా. మీసం పెంచి, మాసిన గడ్డం, జుట్టు పెంచుకొని నీడలా వెంటాడింది. జాకెట్ వేసుకొని తనను ఎవరూ గుర్తుపట్టారనుకొని వీధుల్లో విహరిస్తున్నాడు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగి .. తనను ఎవరూ చూడలేదని అనుకుంటోంది. అచ్చం నీరవ్ కూడా అలానే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UuS5fg

Related Posts:

0 comments:

Post a Comment