Sunday, March 31, 2019

పెద్దలు ఒప్పుకోలేదు..! ప్రేమ ఇద్దరి ప్రాణాలు తీసింది

శంషాబాద్‌ : ప్రేమికులు విచక్షణ కోల్పోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వారి పాలిట మృత్యువుగా మారింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. పిల్లోనిగూడ సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OAjxGh

Related Posts:

0 comments:

Post a Comment