Friday, January 11, 2019

ఢిల్లీలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. అగ్నికి ఆహుతైన 100 గుడిసెలు

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. 100 గుడిసెల వరకు దగ్ధమయ్యాయి. వెస్ట్ ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కీర్తి నగర్ లోని ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు క్షణాల్లో దావానంలా వ్యాపించాయి. దీంతో ఎగిసిపడ్డ అగ్నికీలలు పక్కనే ఉన్న మురికివాడకు వ్యాపించాయి. దీంతో పేదలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H5H8hZ

Related Posts:

0 comments:

Post a Comment