Friday, January 11, 2019

కాశ్మీరీ ఐఏఎస్ రాజీనామాపై కేంద్రమంత్రి స్పందన, నిప్పులు చెరిగిన చిదంబరం

న్యూఢిల్లీ: కాశ్మీరీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్ రాజీనామాపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. అతను ఉగ్రవాదాన్ని ఖండించడంలో విఫలమయ్యాడని పేర్కొన్నారు. చిత్తశుద్ధి ఉంటే తీవ్రవాదాన్ని ఖండించాలని చెప్పారు. తీవ్రవాదాన్ని ఖండించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. తీవ్రవాదిని తీవ్రవాదిగా చూడాలని వ్యాఖ్యానించారు. అసలు ఏం జరిగింది: ఇష్టంతో ఐఏఎస్ అయ్యాడు... కష్టంతో పోస్టుకు రాజీనామా చేశాడు అంతకుముందు, దీనిపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RKLf76

Related Posts:

0 comments:

Post a Comment