వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కల్యాణ ఉత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలను నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆపరేషన్ కమల రూ. 30 కోట్లు ఆఫర్, నిజం కాదు అంటున్న జేడీఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U09orB
వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ... నేటి నుండి ఐదురోజుల పాటు
Related Posts:
కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఇకలేరుఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచార… Read More
'మోడీ బయోపిక్' షూటింగ్ ప్రారంభం.. ఎన్నికల్లోగా రిలీజ్?అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ చిత్ర నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. సోమవారం నాడు ఆ సినిమా.. సెట్స్ పైకి వెళ్లింది. ఇటీవల ఫస్ట్ లుక్ వ… Read More
బీరు ప్రియులకు శుభవార్త..! అతి చౌకగా బీరును అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కార్..!!అమరావతి/ హైదరాబాద్ : బీరు ప్రియులకు శుభవార్త అందిస్తోంది ఏపి ప్రభుత్వం. ఎండా కాలం సమీపిస్తున్న తరుణంలో ఉదయం అంతా పని చేసి సాయంత్రం కాగానే నోట్… Read More
హోదా తో కుస్తీ : ఎన్నికల ముందు భేటీలు : పవన్ నాయకత్వం వహిస్తారా..!ఏపికి ప్రత్యేక హోదా మరోసారి ఏపిలో కీలక అంశం గా మారుతోంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండ టంతో ఈ అంశం మరో సారి తెర మీదకు వచ్చింది. … Read More
అమిత్ షా OROPకి ODOMOSతో కౌంటర్ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా..ఇంతకీ ఓడోమస్ అంటే ఏమిటి..?వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) అంటే కాంగ్రెస్కు"వన్ రాహుల్ గాంధీ వన్ ప్రియాంకా గాంధీ" అని అమిత్ షా కొత్త భాష్యం చెప్పిన కొన్ని గంటల్లోనే జమ్మూ కశ్మీర్… Read More
0 comments:
Post a Comment