ఏపి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన ఇంటలిజెన్స్ డిజి ఏబి వెంకటేశ్వర రావు వ్యవహారం పై ఈ రోజు ఏపి హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం..ఎన్నికల సంఘం తరపున న్యాయవాదులు తమ వాద నలు వినిపించారు. ఈ కేసులో వైసిపి తరపు న్యాయవాది ఇంప్లీడ్ అయ్యారు. ఇక, ఇప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పు పై ఆసక్తి నెలకొని ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UlHNkA
Friday, March 29, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment