Friday, March 29, 2019

తలపై నరికి.. బ్యాండేజీ కట్టారు: హత్యకు ముందు హింసించిన ఆనవాళ్లు: రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

కడప: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివేకా హత్యోదంతంపై దర్యాప్తు చేస్తోన్న సిట్ పోలీసులు కొన్ని దిగ్భ్రాంతికర అంశాలను గుర్తించారు. కొన్ని విషయాలు పోలీసులకు సైతం నివ్వెరపరిచేలా ఉన్నాయని తెలుస్తోంది. వివేకాను హతమార్చిన తీరు.. అత్యంత అమానవీయమని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U5UEIo

Related Posts:

0 comments:

Post a Comment