తిరువనంతపురం : ఆయన కేరళ బీజేపీ నేత. కోజికోడ్ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలో దిగాడు. ప్రచారం కూడా మొదలుపెట్టాడు. ఇంతలో ఊహించని షాక్ తగిలింది. మహిళపై దాడి కేసులో కోర్టు ఆయనను జైలుకు పంపింది. పార్టీ అభ్యర్థి జైలుపాలవడంతో బీజేపీకి దిక్కుతోచని స్థితిలో పడింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyLXfx
కేరళలో బీజేపీకి షాక్ ... జైలుపాలైన పార్టీ అభ్యర్థి
Related Posts:
భవిష్యత్ లో కరోనా మహమ్మారి విశ్వరూపం... డబ్ల్యూహెచ్ఓ షాకింగ్ వ్యాఖ్యలుకరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి పంజా విసరటం ఇది ఆరంభం మాత్రమే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్త… Read More
షాకింగ్: కిమ్ జాంగ్‌పై కుట్రలు బద్దలు..ఫేక్ వార్తలపై మీడియా క్షమాపణ..‘ప్రాణం నిలబెట్టిన’ శత్రుదేశం..తాను చనిపోయిన తర్వాత కూడా జనం వెన్నుల్లో వణుకు పుట్టించేవాడే నియంత. అలాంటి నియంతలకు తాతలాంటోడు నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్. అంతటి కిరాక్ మనిషి కా… Read More
ర్యాపిడ్ టెస్ట్ కిట్లను 2 రోజులు వాడొద్దు..కేవలం 5.4శాతం కచ్చితత్వం..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై కేంద్రం కీలక సూచనలు చేసింది. రెండు రోజుల పాటు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించవద్దని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. క… Read More
ఫైనల్లీ వాళ్ళు అనుకున్నది సాధించారు ... ట్రాన్స్ జెండర్ లకు కేంద్రం గుడ్ న్యూస్సమాజంలో హిజ్రాలుగా పిలవబడే ట్రాన్స్ జెండర్ లను చిన్నచూపు చూస్తున్నారని, స్త్రీ , పురుషులతో సమానంగా చూడటం లేదని చాలా సందర్భాల్లో హిజ్రాలు ఆవేదన వ్యక్తం… Read More
ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!ప్రపంచమంతా కరోనావైరస్పై పోరాడుతుంటే.. పాకిస్థాన్ మాత్రం తన ఉగ్ర కార్యకలాపాల్లో మునిగితేలుతోంది. తాము కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. ఉగ… Read More
0 comments:
Post a Comment