Tuesday, December 8, 2020

బాసన్ చార్‌కు రోహింగ్యాలు, శాటిలైట్ ఇమేజేస్ ఇవిగో.. లక్ష మంది వరకు, కానీ ఆందోళన..

రోహింగ్యాల‌ను బంగా‌ళాఖాతంలోని భాస‌న్ చార్‌కు బంగ్లాదేశ్ పంపిస్తోంది. భద్రతా కారణాల వల్ల బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం రోహింగ్యాలను కాక్స్ బజార్‌లో ఆశ్రయం కల్పించింది. బంగా‌ళాఖాతంలో డెల్టా అవక్షేపాలతో ఏర్పడిన భాసన్ చార్ ప్రాంతంలో రోహింగ్యాల కోసం విడిదిని ప్ర‌భుత్వం సిద్ధం చేసింది. కాక్స్‌ బజార్ నుంచి బంగ్లాదేశ్‌లోని నోఖాలి జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాసన్ చార్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gxxRgM

0 comments:

Post a Comment