Saturday, March 9, 2019

పాక్ భూభాగం పై ఉన్న ఉగ్రసంస్థలను ఏరిపారేస్తాం, దాడులు జరగనివ్వం: ఇమ్రాన్ ఖాన్

విదేశాల్లో పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రదాడులు జరపడాన్ని ఎంతమాత్రం సహించబోమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామ్ మిలిటెంట్ సంస్థలను ఏరిపారేయాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇమ్రాన్‌ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద సంస్థలను ఏరిపారేయాలని ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చర్యలకు ఉపక్రమించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TGVhHi

Related Posts:

0 comments:

Post a Comment