Saturday, March 9, 2019

రానున్న ఆరు సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు !

హైదరాబాద్ : నిరుద్యోగ యువత గుడ్ న్యూస్. దేశంలో అమలవుతోన్న సంస్కరణలు ఉద్యోగాల కల్పనకు దోహదపడుతోందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అభిప్రాయపడింది. 2025 నాటికి 8 రంగాల్లో 10 కోట్ల ఉద్యోగాల కల్పన సాధ్యమవుతోందని అంచనా వేసింది. రిటైల్, నిర్మాణం, రవాణా మరియు లాజిస్టిక్స్, పర్యాటక రంగం, హండ్లూమ్స్, టెక్స్ టైల్స్ మరియు దుస్తులు, ఆహారశుద్ధి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J1OTXf

Related Posts:

0 comments:

Post a Comment