Monday, January 28, 2019

ప్రియాంక గాంధీకి ఆ వ్యాధి ఉంది, ప్రజల్ని కొడతారు: సుబ్రహ్మణ్య స్వామి సంచలనం

న్యూఢిల్లీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న ప్రియాంక గాంధీకి ఓ వ్యాధి ఉందని భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. ప్రియాంక బైపోలార్ డిజార్డర్ అనే సమస్యతో బాధపడుతున్నారని, అది ఆమె హింసాత్మక క్యారెక్టర్‌ను తెలియజేస్తోందని, ఈ వ్యాధి ఉన్నవారు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2sQEann

Related Posts:

0 comments:

Post a Comment