Saturday, March 9, 2019

వైసిపిలోకి బ్ర‌హ్మానంద‌రెడ్డి..నంద్యాల ఎంపీగా : క‌ర్నూలు జిల్లా నేత‌ల క్యూ : సినీ రంగ క‌ళ‌కారులు..!

ఎన్నిక‌ల వేళ వైసిపిలోకి చేరిక‌ల సంద‌డి పెరిగింది. ఈ ఒక్క రోజు ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు..సినీ రంగానికి చెందిన క‌ళాకారులు వైసిపి లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు దాస‌రి బాల వ‌ర్ధ‌న రావు, చ‌ల్లా రామ‌కృష్ణారెడ్డి తో పాటుగా పారిశ్రామిక వేత్త‌లు పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి చేరారు. పాక్ భూభాగం పై ఉన్న ఉగ్రసంస్థలను ఏరిపారేస్తాం, దాడులు జరగనివ్వం: ఇమ్రాన్ ఖాన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J0y0Mv

0 comments:

Post a Comment