న్యూఢిల్లీ : భారతదేశానికి వెన్నుదన్నుగా నిలిచే పెద్దన్న రష్యా .. మన దేశాన్ని కొనియాడింది. రక్షణ రంగ ఉత్పత్తుల విషయంలో కొనసాగుతోన్న భాగస్వామ్యం మరింత ముందుకు సాగుతోందని అభిప్రాయపడింది. ఆదివారం అమేథిలో శంకుస్థాపన చేసిన రైఫిల్ ఫ్యాక్టరీతో యువతకు ఉపాధి లభిస్తోందని .. అలాగే భారతదేశ రక్షణరంగానికి మరింత ఊతమిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేఖ రాశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GYDZ2z
అమెథీ రైఫిల్ యూనిట్ తో ఉపాధి .. మరింత శక్తిమంతంగా భారత రక్షణరంగం: వ్లాదిమిర్ పుతిన్
Related Posts:
ఆ రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత మళ్లీ మొదటికి: కొత్తగా 41 వేల కేసులు: వీకెండ్ లాక్డౌన్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి భారీగా తగ్గింది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధారణ కేసులు నమోదవుతోన… Read More
నేడే రోదసిలోకి తెలుగు అమ్మాయి శిరీష బండ్ల: 90 నిమిషాల ప్రయాణం, ఆసక్తికర అంశాలున్యూయార్క్: అంతరిక్షంలో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధం సిద్ధమైంది. మన తెలుగు అమ్మాయి తొలిసారి రోదసిలోకి ఆదివారం(జులై 11న) ప్రవేశించబోతున్నారు. గుంటూరు… Read More
YSRTP..ఇక జనంలోకి: ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష: వనపర్తిలో వైఎస్ షర్మిలహైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఇక జనం బాట పట్టింది. నియోజకవర్గ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలకు తెర తీస్తో… Read More
వరంగల్‌కు విమానాశ్రయం వస్తుంది: కేటీఆర్, తెలంగాణ జలాల కోసం ఏపీతోనే కాదు దేవుడితోనైనా పోరాటంహైదరాబాద్: వరంగల్‌కు విమానాశ్రయం అనేది ఎప్పుటినుంచే నానుతూ వస్తున్న అంశం. తాజాగా, ఈ అంశంపై రాష్ట్ర మంత్రి స్పందించారు. వరంగల్ నగరానికి ఖచ్చితంగా విమాన… Read More
Twitter: భారత్‌లో గ్రీవెన్స్ అధికారి పేరు ప్రకటన: బెంగళూరులో హెడ్ ఆఫీస్బెంగళూరు: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్..తన వైఖరిని మార్చుకుంది.. మెట్టు దిగింద… Read More
0 comments:
Post a Comment