Saturday, September 19, 2020

భవిష్యత్ లో మరిన్ని చేరికలు ..ప్రతిపక్షమే ఉండదు : బాంబు పేల్చిన విజయసాయి రెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ మీద బాంబు పేల్చారు. భవిష్యత్ లో మరిన్ని చేరికలు ఉంటాయని ప్రకటించారు . అసలే అధికారం లేక , ప్రభుత్వం తో నిత్యం సమరం చేస్తున్న టీడీపీ నుండి ఒక్కొక్క ఎమ్మెల్యే పార్టీని వీడి వెళ్తున్నారు . ఈ సమయంలో భవిష్యత్ లో ప్రతిపక్షమే ఉండదు అంటూ విజయసాయి రెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hQnjbj

Related Posts:

0 comments:

Post a Comment