Saturday, September 19, 2020

దేశంలో 62 శాతం మగువలు సెక్స్టింగ్‌లో బిజీ- 19 శాతం సెల్‌ఫోన్‌లోనే పార్ట్‌నర్స్‌- షాకింగ్‌ స్టడీ

ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్‌ వాడకం అంతకంతకూ పెరుగుతోంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, యువత ఇలా ప్రతీ ఒక్కరూ సెల్‌ఫోన్‌ లేకుండా జీవించలేని పరిస్ధితికి చేరుకుంటున్నారు. సెల్‌ఫోన్‌ వాడకం ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చేస్తోంది. అలాగే జీవన విధానాల్లోనూ పెను మార్పులు తీసుకొస్తోంది. మరోవైపు మెబైల్‌ ఫోన్ల వాడకంలో మహిళలు పురుషుల కంటే ముందున్నారని తాజా అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35WwOUp

Related Posts:

0 comments:

Post a Comment