Wednesday, March 20, 2019

మా వృత్తిని గౌరవించండి... మీ గొడవల్లోకి లాగొద్దు ప్లీజ్: 'చౌకీదార్' వివాదంపై వాచ్‌మెన్లు

ఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయపార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సారి సోషల్ మీడియాలో చౌకీదార్ అనే పదం చాలా ట్రెండ్ అవుతోంది. ఇందుకు కారణం తాను దేశానికి కాపాలాదారుడునని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విటర్ ప్రొఫైల్‌కు చౌకీదార్ అనే పదాన్ని కలుపుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y5RrXT

Related Posts:

0 comments:

Post a Comment