Sunday, April 14, 2019

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసారు : ఇవియం ల పైనే అనుమానాలు: సీఈసికి బాబు ఫిర్యాదు..!

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎన్నిక‌ల సంఘం విఫ‌ల‌మైంద‌ని టిడిపి అధినేత చంద్ర‌బాబు ఆక్షేపించారు. ఏపి లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇవియం లు ప‌ని చేయాలేద‌ని..వైసిపి ఫిర్యాదుల‌కు వెంట‌నే స్పందించిన ఈ సి..త‌మ ఫిర్యాదుల‌ను ప‌ట్టించుకోలేద‌ని వివ‌రించారు. బ్యాలెట్ పేప‌ర్ల కోసం అన్ని పార్టీల‌తో క‌లిసి పోరా టం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. స‌బ్బం హ‌రి జోస్యం చెప్పేసారు : అదే నిజ‌మ‌వుతుందా : తెలంగాణ ఎన్నిక‌ల్లోనూ ఇలాగే..!  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D8Q8OH

Related Posts:

0 comments:

Post a Comment