Saturday, April 13, 2019

వామ్మో.. ఎన్నికల అధికారుల పేరిటే ఫేక్‌ ఓటరు కార్డులు..! అప్లై చేసిన దొంగల కోసం పోలీసుల వేట..!!

హైదరాబాద్‌: కాదేది మోసానికి అనర్హం అన్నట్టు ఎన్నికల ముఖ్య అదికారులనే టార్గెట్ చేసారు ఫేక్ రాయుళ్లు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌, భారత ఎన్నికల మాజీ ప్రధానాధికారి ఓపీ రావత్‌ల పేరుతో జారీ అయిన ఓటరు గుర్తింపు కార్డుల వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు చేతులెత్తేసినట్టు విశ్వసనీయ సమాచారం. వీరు నాంపల్లి నియోజకవర్గంలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IBOoRZ

0 comments:

Post a Comment