ఢిల్లీ : టెక్నాలజీ వాడకం గురించి గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ వెబ్ సైట్ గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. 15 రోజుల క్రితం హ్యాకింగ్ కు గురైన బీజేపీ అధికార వెబ్ సైట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇదే అదునుగా ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తమ వెబ్ సైట్ ను హ్యాకింగ్ నుంచి రక్షించుకోలేని వారు దేశాన్ని ఎలా కాపాడుతారని ఎద్దేవా చేస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ycjrcj
పక్షం గడిచినా పనిచేయని బీజేపీ వెబ్ సైట్
Related Posts:
హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు : 1000కిపైగా వీడియోలు.. మాజీ సీఎం, గవర్నర్, సినీతారల లీలలుమధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన హై ప్రొఫైల్ సెక్స్ స్కాండల్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ మంత్రులు, పదుల సంఖ్యలో… Read More
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు పుల్ స్టాప్: రద్దు చేస్తూ ఉత్తర్వులుఅమరావతి: బాక్సైట్ తవ్వకాలు. ఈ పేరు వినగానే నిద్రలో నుంచి కూడా ఉలిక్కిపడతారు గిరిజనులు, ఆదివాసీలు, ఏజెన్సీ గ్రామాల నివాసులు. విశాఖపట్నం జిల్లాలో వందలాద… Read More
హుజుర్నగర్ ఎన్నిక రెఫరెండం కాదు... కాంగ్రెస్హుజుర్నగర్ ఉప ఎన్నిక రెఫరెండం కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్న… Read More
రూ. వేల కోట్ల స్కాం, సీబీఐ చార్జ్ షీట్ లో ఐఏఎస్, అధికారుల పేర్లు మాయం!బెంగళూరు: కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఐఎంఏ జ్యూవెలర్స్ చీటింగ్ కేసును కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఐఎంఏ స్కాం కేసు విచారణ… Read More
పార్లమెంట్ భవనంలో కార్యాలయాల గదులను కోల్పోయిన తెలుగుదేశం!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు పార్లమెంట్ భవన సముదాయంలో కార్యాలయ గదులను కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్ అదనపు డైరెక్టర్ సంజయ్ సేథీ గురువారం… Read More
0 comments:
Post a Comment