Monday, January 20, 2020

ఫోటోస్ వైరల్ : ఆ రాజసం ఎక్కడ.. ఆహారం లేక తల్లడిల్లిపోతున్న సింహాలు,ఆదుకోవాలంటూ..!

సూడాన్: సాధారణంగా సింహాలు ఎలా ఉంటాయి..? చాలా బలంగా దిట్టంగా ఉంటాయి. సింహం గాండ్రిస్తే చాలు కొన్ని కిలోమీటర్ల వరకు ఆ గాడ్రింపు వినిపిస్తుంది. సింహం జూలు విదిల్చి పంజా విసిరిందంటే చాలు అవతల ఉన్న జంతువు ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే. అందుకే సింహాన్ని అడవికి రారాజు అని పిలుస్తాం. జూలలో సింహాలను చూసేందుకు చిన్న పిల్లలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TGGDiQ

Related Posts:

0 comments:

Post a Comment