Thursday, March 7, 2019

ఆడపిల్ల కాదు ఆడపులి.. కుస్తీ పోటీల్లో పురుషులతో తలపడి సత్తా చాటిన బాలిక

ఆడపిల్ల అని తక్కువ అంచనా వేసేరు. కుస్తీ మే సవాల్ అంటూ పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. ఆడపిల్లలు కాదు ఆడపులులు అన్నట్లుగా విజృంభిస్తున్నారు. మగువల్ నేర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ అని ముక్కు తిమ్మనార్యుడి మాటలు నిజం చేశారు. కుస్తీ పోటీల్లో పురుషులతో పాటు సమానంగా మహిళలు రాణిస్తారని నిరూపించారు ఓ బాలిక. నిజామాబాద్ జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EQlwCU

0 comments:

Post a Comment