Sunday, March 10, 2019

నీరవ్ మోదీ జాకెట్ ఖరీదు ఎంతో తెలుసా ? అక్షరాల 9 లక్షలు

లండన్ : లండన్ వీధుల్లో చక్లర్లు కొట్టిన నీరవ్ మోదీ గురించే చర్చ జరుగుతోంది. లుక్ మారడంతో సోషల్ మీడియాలో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. పెరిగిన మీసాలు, గడ్డం, జుట్టు పెంచడంపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే నీరవ్ ధరించిన జాకెట్ హాట్ టాపిక్ అయ్యింది. అస్ట్రిచ్ జాకెట్ : రూ.9 లక్షలుటెలీగ్రాఫ్ తన కథనంలో నీరవ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cds0u2

0 comments:

Post a Comment