Wednesday, December 25, 2019

ట్రాన్స్‌జెండర్‌ను వదలని మృగాళ్లు... !

దిశ అత్యచారం, హత్య తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు అందోళనలు మొదలయ్యాయి. దీంతో అటు పోలీసులు ఇటు న్యాయవ్వవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో చిన్నారులు, మహిళలకు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా...వెంటనే స్పందిస్తున్నాయి.. అయినా... నగరంలోని కొంతమంది మృగాళ్లలో మాత్రం ఎలాంటీ జంకులు మాత్రం కనిపించడం లేదు. వారిపై అత్యచారాలు కొనసాగుతున్నాయి...ఈ నేపథ్యంలోనే నగరంలోని ఎక్కడో ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39grXN5

Related Posts:

0 comments:

Post a Comment