Sunday, March 24, 2019

బీజేపీ నేతకు శఠగోపం.. 75 లక్షలకు స్వామీజీ ఎసరు

హైదరాబాద్‌ : రూపాయి దానం చేయమంటే సవాలక్ష మాట్లాడతారు. అదే మోసగాళ్లు చెప్పే మాయమాటలకు ఠపీమని బుట్టలో పడతారు. లక్షలకు లక్షలు అప్పనంగా అప్పజెప్పుతారు. అదే కోవలో హైదరాబాద్ కు చెందిన ఓ బీజేపీ నేతకు స్వామీజీ ముసుగులో శఠగోపం పెట్టాడు మాయగాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 లక్షల రూపాయలు నొక్కేశాడు. కేఏ పాల్ నామినేషన్లో ట్విస్ట్.. అవి లేకుండానే దాఖలు..!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CAvxm9

Related Posts:

0 comments:

Post a Comment