కాసరగూడు (కేరళ): కేరళలోని కాసరగూడులో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యకు గురైనారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చెయ్యడంతో కర్ణాటక- కేరళ రాష్ట్రాల సరిహద్దులోని కాసరగూడు రగిలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ యుత్ విభాగానికి చెందిన కృపేష్, శరథ్ లాల్ అనే ఇద్దరు హత్యకు గురైనారని పోలీసులు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NcOboj
కాసరగూడులో యూత్ కాంగ్రెస్ నాయకుల దారుణ హత్య, సీఎం విఫలం యూడీఎఫ్!
Related Posts:
కలప స్మగ్లర్లపై స్పెషల్ నజర్..! పీడీ యాక్ట్ పెడతామన్న కేసీఆర్హైదరాబాద్ : కలప స్మగర్లకు ఇక కష్టకాలమే. రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్రజేయడంతో వాళ్ళ ఆటలకు అడ్డుకట్ట పడనుంది. అడవులను సంరక్షించడంలో భాగంగా ఇకపై కఠినంగా వ్… Read More
కల్వర్ట్ నుంచి వాగులోకి... స్కూల్ బస్సు బోల్తా, 20 మందికి గాయాలుగుంటూరు : వెల్దుర్తి మండలంలో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉదయం స్కూలుకు వెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది… Read More
పట్టుచీర చిరిగింది..! ఆర్టీసీ పరిహారం చెల్లించింది..! నల్గొండలో అరుదైన ఘటన..!!నల్గొండ/ హైదరాబాద్ : మీ బస్సులో వెళితే పట్టుచీర చిరిగింది, నాకు పరిహారం చెల్లించాల్సిందే, అంటూ ఆర్టీసి మీద కేసు వేసిన ఓ వినియోగదారుడు చివరకు విజయం స… Read More
వారికంటే వివేకానందస్వామి తక్కువా: భారతరత్నపై బాబా రాందేవ్, శివకుమార్ స్వామికి ఇవ్వాలని కాంగ్రెస్న్యూఢిల్లీ/బెంగళూరు: స్వామీజీలకు భారతరత్న ప్రకటించరా? అని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన భారత… Read More
నేరవేర్చలేని హామీలిస్తే ప్రజలే పార్టీలకు బుద్ధి చెబుతాయి: నితిన్ గడ్కరీ మోడీని టార్గెట్ చేశారా..?ముంబై: నెరవేర్చని హామీలు ఇస్తే నాయకులను ప్రజలు రాజకీయంగా దెబ్బకొడుతారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. అంతేకాదు హామీలపై స్పష్టత లేకుంటే ఎ… Read More
0 comments:
Post a Comment