Thursday, February 28, 2019

పదో తరగతి పరీక్ష తేదీలో మార్పు? ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమా

తెలుగురాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారం 2019లో మార్చి 16నుంచి ఏప్రిల్ 2 వరకూ తెలంగాణలో.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇబ్బంది తలెత్తే అవకాశం వుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EEF7pT

Related Posts:

0 comments:

Post a Comment