Saturday, February 2, 2019

బడ్జెట్ బాంబే మిఠాయిలా ఉంది, ప్రజలను మోసం చెయ్యడానికి మోడీ డ్రామాలు: సీఎం కుమారస్వామి !

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాంబే మిఠాయి లాగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వ్యంగంగా అన్నారు. ప్రజలను తాత్కాలికంగా మభ్యపెట్టాలని చూసిన కేంద్ర ప్రభుత్వాన్ని చూసి జాలి వేస్తుందని సీఎం కుమారస్వామి చెప్పారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన కుమారస్వామి కేంద్ర బడ్జెట్ సంపూర్ణంగా విఫలం అయ్యిందని, ఇది ప్రజలకు ఏమాత్రం మేలు చెయ్యదని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BdZ58E

Related Posts:

0 comments:

Post a Comment