అమరావతి : వైసీపీ అధినేత జగన్ తో హీరో నాగార్జున భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. మంగళవారం లోటస్ పాండ్ లో జగన్ తో నాగార్జున సమావేశమైన సంగతి తెలిసిందే. బుధవారం అమరావతి నుంచి అధికారులతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా కొందరు హీరోలు నేరస్థులను కలుస్తున్నారని పరోక్షంగా నాగార్జున ఇష్యూను లేవనెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T5HVEh
నేరస్థుడికి సినీ హీరోలు సరెండర్ .. జగన్, నాగార్జున భేటీపై చంద్రబాబు
Related Posts:
civid చికిత్సకు కేంద్రం కొత్త గైడ్‌లైన్స్ -పిల్లలకు రెమ్‌డెసివిర్ వద్దు -తప్పదనుకుంటేనే సీటీ స్కాన్, స్టెరాయిపలు దేశాల్లో కరోనా మహమ్మారి మూడో దశ విలయం మొదలైన దరిమిలా, భారత్ లోనూ అది తప్పదని, తొలి, రెండో దశల్లో వృద్దులు, యువకులను బలితీసుకున్న మహమ్మారి.. మైడో ద… Read More
Mumbai rains: IMD వార్నింగ్ -సిటీ సహా థానే, ఫల్ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ -వచ్చే 3రోజులు భారీగాకరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కాస్త తగ్గిందనుకునేలోపే మహారాష్ట్రను, ప్రత్యేకించి ముంబై మహానగరాన్ని వర్షాలు చుట్టుముట్టాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో మహా… Read More
hyderabad: జనావాసాల్లోకి 15 అడుగుల కొండచిలువ -జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో ఘటన -చివరికిరుతుపవనాల ఆగమనంతో వర్షాలు కురుస్తుండటంతో పురుగుపుట్రా బయటికి రావడం సహజమే. అయితే, భారీ సరీసృపం ఒకటి జనావాసాల్లోకి చొరబడటంతో అక్కడివారంతా కంగారుపడ్డారు.… Read More
bengalలో మళ్లీ పేట్రేగిన హింస -బాంబులు విసురుకున్న ఇరు వర్గాలు -హుగ్లీ జిల్లా చందన్నగర్లో టెన్షనపశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తారా స్థాయికి వెళ్లి, ఫలితాల అనంతరం కూడా కొనసాగి, కేంద్ర, రాష్ట్రాల వినతుల తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన హిం… Read More
కరోనాలోనూ ఉద్యోగులకు జీతాల పెంపు -30శాతం పెరుగుదల సిఫార్సు చేసిన పీఆర్సీకి కేబినెట్ ఆమోదంకరోనా దెబ్బకు అన్ని రాష్ట్రాల్లాగే తెలంగాణలోనూ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడినా ఉద్యోగుల సంక్షేమంలో మాత్రం వెనక్కితగ్గబోమని కేసీఆర్ సర్కారు పేర్కొంద… Read More
0 comments:
Post a Comment