Sunday, February 3, 2019

జ‌య‌రాం కేసులో మేన‌కోడ‌లు శిఖా చౌద‌రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వ‌ర‌లో అరెస్టు..!!?

హైదరాబాద్: ఎక్స్ ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. అయితే అక్రమ సంబంధం కారణంగానే ఆయన హత్యకు గురయ్యారని పోలీసులు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మేనకోడలు శిఖా చౌదరి, జయరాం మధ్య అక్రమ సంబందం ఉన్నట్లు పోలీస్ లు అనుమానిస్తున్నారు. అయితే అంతకు ముందే శిఖా చౌదరి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HQlaQj

0 comments:

Post a Comment