Monday, August 9, 2021

ఇలా జరిగింది.. తుపాకీ పేల్చడంతో ఆగిన పెళ్లి.. ఇప్పుడే ఇలా ఉంటే..

పెళ్లి పనులు జరుగుతున్నాయి. చుట్టాలతో ఇళ్లంతా సందడిగా ఉంది. బ్యాండ్‌ బాజా మోగుతోంది. ఇంతలో అలజడి మొదలైంది. ఇదేం పద్ధతి అంటూ కేకలు మొదలయ్యాయి. చుట్టూ చుట్టాలు మూగే సమయానికి పెళ్లి వద్దని వధువు తెగేసి చెప్పింది.మరికొద్ది గంటల్లో పూర్తి కావాల్సిన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. వివాహ వేడుక వద్ద వరుడి తరపున బంధువులు జరిపిన కాల్పుల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37srgQS

Related Posts:

0 comments:

Post a Comment