Sunday, February 10, 2019

ప్రధాని అరుణాచల్ పర్యటనపై డ్రాగన్ విషం

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించ తలపెట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల పొరుగు దేశం చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఆ దేశ ప్రధానమంత్రి పర్యటించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంటూ చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా ఛున్ యింగ్ ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్.. చైనాతో సరిహద్దులను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SmASaL

Related Posts:

0 comments:

Post a Comment