Saturday, February 23, 2019

కశ్మీర్‌కు పంపుతాం జాగ్రత్త: రోడ్డు గొడవలో కశ్మీర్ జర్నలిస్టుపై యువత దాడి

పూణే: పుల్వామా ఉగ్రదాడుల తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీలపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. తాజాగా కశ్మీర్‌కు చెందిన ఓ 24 ఏళ్ల యువ జర్నలిస్టును కొందరు చితకబాదారు. అయితే ఇది చిన్న గొడవ కారణంగా జరిగిన ఘటన అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VlykXF

Related Posts:

0 comments:

Post a Comment