Saturday, February 23, 2019

హెలికాప్ట‌ర్ రెక్క‌లు వేగం ఫ్యాన్ గాలికి ఇబ్బందేనా..! ఏపీలో పాల్ వ‌ర్సెస్ వైసీపి..!!

అమ‌రావ‌తి/ హైద‌రాబాద్ : ఎన్నికల సంఘం చేసే కొన్ని పనులు బలమైన రాజకీయపార్టీలకు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. ఇందుకు చాలా ఉదంతాలు నిదర్శనంగా నిలిచాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు ఓ సాధారణ పార్టీకి కేటాయించడంతో చాలా చోట్ల గులాబీ అభ్యర్థులు ఓటమి అంచుకు చేరి బొటాబొటీ ఓట్లతో గట్టెక్కారు. ఇప్పుడు ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EpQn9k

Related Posts:

0 comments:

Post a Comment