అమరావతి: ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగాలంటే పార్టీకి రూ.2000 కోట్లు కావాలని చాలామంది చెబుతున్నారని, ఇతర పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నాయని అంటున్నారని, కానీ తమ పార్టీ డబ్బు లేకుండానే ఎన్నికల్లో గెలుస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. శనివారం విజయవాడలో చిత్తూరు, ప్రకాశం జిల్లా నాయకులు, అభిమానులతో మాట్లాడారు. చదవండి: జగన్ ధైర్యం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2R8J4Lb
ఎన్నికల ఖర్చుకు రూ.2000 కోట్లు కావాలట, జనసేన తొలి విజయం: పవన్, చిరంజీవి సీఎం అవుతారనే
Related Posts:
సినిమా అవకాశాల పేరుతో స్నేహం ..ప్రాణం తీసిన ఉన్మాదంసినిమాల్లో అవకాశం ఇస్తారని చేసిన స్నేహం ఒక యువతి ప్రాణం తీసింది. ఒక ఉన్మాది చేతిలో అనవసరంగా బలైంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజ ఈస్ట్‌లో … Read More
పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలన్నదే బండ్ల గణేష్ కోరికట.. జనసేనవైపు బండ్ల గాలి మళ్ళిందా ?రాజకీయాల్లోకి వచ్చి తక్కువ రోజుల్లోనే హల్ చల్ చేసిన బండ్ల గణేష్ రాజకీయాలు నాకొద్దు బాబోయ్ అంటూ రాజకీయాల నుండి వైదొలిగారు. ఇక తాజాగా జనసేనపై బండ్ల గాలి… Read More
ఆర్జీవీని విజయవాడలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడంపై మీ కామెంట్ ఏంటి?విజయవాడలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అక్రమ నిర్బంధ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో … Read More
ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యంజకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి… Read More
ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న ఎయిరిండియాఢిల్లీ : ఎయిరిండియా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్… Read More
0 comments:
Post a Comment