Saturday, February 23, 2019

నిరుద్యోగుల జాబితా బారెడు .. నిరుద్యోగ భృతి నిధుల కేటాయింపు మూరెడు

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నిరుద్యోగ భృతి కోసం 1810 కోట్ల రూపాయలు కేటాయించారు. నిరుద్యోగ భృతి అందించడానికి విధి విధానాలు, నియమ నిబంధనలు రూపొందిస్తే, అన్ని అనుకూలిస్తే ఏప్రిల్ నుండి తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందనుంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Es8HP5

0 comments:

Post a Comment