Saturday, May 11, 2019

నేడు నంద్యాలకు జనసేనాని పవన్ కళ్యాణ్... ఎస్పీవై రెడ్డి కుటుంబానికి పరామర్శ

ఏపీలో ఎన్నికలయ్యాక ప్రదానపార్టీల హడావిడి కొనసాగింది కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ అయ్యారు. ఇక ఎన్నికల పోలింగ్ తర్వాత కనిపించకుండా పోయిన జనసేనాని నంద్యాలకు రానున్నారు. తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మృతిచెందిన ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఎన్నికలు ముగిసిన దాదాపు నెల‌రోజుల త‌రువాత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JDzOdb

0 comments:

Post a Comment