Friday, February 22, 2019

పుల్వామా దాడిని ఖండించిన చైనా .. యూఎన్ఎస్సీ సభ్య దేశాల ఒత్తిడితో మారిన వైఖరి

ఐక్యరాజ్యసమితి: డ్రాగన్ చైనా వైఖరి ఎట్టకేలకు మారింది. పుల్వామా దాడికి తెగబడ్డ జైషే మహ్మద్ దుశ్చర్యను ఖండించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దుశ్చర్య పిరికిపంద చర్యగా అభివర్ణించింది. స్వరం ఎందుకు మారిందంటే ..?ఈ నెల 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ను జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆదిల్ ఢీకొట్టడంతో 42 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U0ErQM

0 comments:

Post a Comment