Friday, February 22, 2019

పుల్వామా దాడి: పాకిస్తాన్‌పై భారీ యాక్షన్‌కు భారత్ ప్లాన్?: రాజ్‌నాథ్ పెద్ద హింట్

న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ పైన భారత్ వరుసగా చర్యలు తీసుకుంటోది. రోజుకో షాక్ అన్నట్లుగా కఠిన చర్యలు తీసుకుంటోంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రద్దు, దిగుమతి సరుకులపై 200 శాతం సుంకం, పలు దేశాలతో చర్చలు జరిపి పాకిస్తాన్‌ను ఏకాకి చేయడం, తాజాగా పాక్‌కు నీటిని నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం.. ఇలా సంచలన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BOXFlh

0 comments:

Post a Comment