Friday, February 22, 2019

తెలంగాణ బడ్జెట్ .. లక్షా 82 వేల 17 కోట్లు

కాసేపటి క్రితం తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే సీఎం కేసీఆర్ పుల్వామా అమరవీరులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. వారి కుటుంబాలకు మనం అండగా నిలువాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. చనిపోయిన ఒక్కో జవాను కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. తర్వాత మాట్లాడిన సీఎల్పీ నేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BOXNRN

0 comments:

Post a Comment